వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

24 వ శ్లోకం

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ|
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే|| 9-24 ||

నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించేవారు యదార్ధంగా నన్ను తెలుసుకోలేరు. అందువలన వాళ్ళు (మరలా జన్మలలో)దిగజారి పోతున్నారు

© Copyright Bhagavad Gita in Telugu