వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

8 వ శ్లోకం

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః|
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్|| 9-8 |

ప్రకృతి వశమైన ఈ యావత్తు నేను నా మాయను ధరించి తిరిగి తిరిగి సృజిస్తుంటాను

© Copyright Bhagavad Gita in Telugu