వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

33 వ శ్లోకం

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా|
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్|| 9-33 ||

ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పాడం దేనికి?కషణికము, దుఃఖమయమూ అయిన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.

© Copyright Bhagavad Gita in Telugu