వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

23 వ శ్లోకం

యేऽప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేऽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్|| 9-23 |

అర్జునా ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో ఆరాధిస్తుంటే, వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు

© Copyright Bhagavad Gita in Telugu