వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

2 వ శ్లోకం

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్|
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్|| 9-2 ||

ఇది రాజవ్ద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం దీనిని సూటిగా అర్ధం చేసుకోవచ్చును. ధర్మ పరమైనది, అభ్యసించడం తేలిక, నిలకడగా ఉంటుంది.

© Copyright Bhagavad Gita in Telugu