వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

17 వ శ్లోకం

పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః|
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ|| 9-17 ||

ఈ జగత్తుకి తండ్రి, తల్లి, కర్మఫల ప్రదాత, తెలియబడవలసినదీ, పవిత్రమైన ఓంకారమూ, ౠక్, సామ, యజుర్వేదాలు నేనే.

© Copyright Bhagavad Gita in Telugu