వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

15 వ శ్లోకం

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే|
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్|| 9-15 ||

మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ (అద్వైత)భావంతో , వేరు అనే(ద్వైత)భావంతోనూ, విశ్వమంతటా ఉన్న నన్ను ఉపాశిస్తారు.

© Copyright Bhagavad Gita in Telugu