వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

14 వ శ్లోకం

సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః|
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే|| 9-14 ||

వారు ఎప్పుడూ నన్ను కీర్తిస్తూ, దృఢమైన నిష్టతో సాధన చేస్తూ, భక్తితో నాకు నమస్కరిస్తూ నిత్య యుక్తులై ఉపాసిస్తారు.

© Copyright Bhagavad Gita in Telugu