వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

11 వ శ్లోకం

అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్|
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్|| 9-11 ||

జీవరాశికి అధిపతివై ఉండీ మానవ శరీరాన్ని ఆశ్రయించిన(నా పరమ తత్వాన్ని గుర్తెరుగలేని మూఢులు)నన్ను నిర్లక్ష్యం చేస్తారు.

© Copyright Bhagavad Gita in Telugu