వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

10 వ శ్లోకం

మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్|
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే|| 9-10 ||

నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది.

© Copyright Bhagavad Gita in Telugu