వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

6 వ శ్లోకం

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ|
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా|| 7-6 ||

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో.యావత్తు జగత్తుకు యొక్క ఉత్పత్తి,నాశనములకు మూలము నేనే అని తెలుసుకో.

© Copyright Bhagavad Gita in Telugu