వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

30 వ శ్లోకం

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః|
ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః|| 7-30 ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః|| 7 ||

ఆధి భూతంతో,ఆధిదైవంతో,ఆధియజ్ఞంతో కూడిన వానిగా నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళుమనస్సు వశంలో ఉంచుకుని ప్రాణ ప్రయాణ కాలంలోకూడా నన్ను గుర్తుంచుకుంటారు.

© Copyright Bhagavad Gita in Telugu