వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

28 వ శ్లోకం

యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్|
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః|| 7-28 ||

పుణ్య కర్మల వలన ఏజనులయొక్క పాపం అంత మైనదో,వాళ్ళు,ద్వంద్వ మోహాలనుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు.

© Copyright Bhagavad Gita in Telugu