వెనకకు భగవద్గీత ముందుకు
7 జ్ఞానవిజ్ఞాన యోగముు
||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

18 వ శ్లోకం

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్|| 7-18 ||

వీరందరూ ఉదారులే.జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా అభిప్రాయము .ఎందుకంటే అతడే సర్వోత్తమైన గతి అయిన నన్నే ఆశ్రయించి ఉంటాడు. .

© Copyright Bhagavad Gita in Telugu