వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

9 వ శ్లోకం

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబన్ధుషు|
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే|| 6-9 ||

మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్తులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు, సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు విశిష్టుడు.

© Copyright Bhagavad Gita in Telugu