వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

43 వ శ్లోకం

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్|
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన|| 6-43 ||

కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.

© Copyright Bhagavad Gita in Telugu