వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

41 వ శ్లోకం

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః|
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోऽభిజాయతే|| 6-41 ||

యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన వారి ఇంట్లో జన్మిస్తాడు.

© Copyright Bhagavad Gita in Telugu