వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

30 వ శ్లోకం

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి|
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి|| 6-30 ||

నన్ను అన్నిటిలోనూ అన్నిటిలో, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.

© Copyright Bhagavad Gita in Telugu