వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

26 వ శ్లోకం

యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్|
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్|| 6-26 ||

నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.

© Copyright Bhagavad Gita in Telugu