వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

24 వ శ్లోకం

సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః|
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః|| 6-24 ||

సంకల్పవల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి పెట్టలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటిని అన్ని వైపులనుండి నిగ్రహించాలి.

© Copyright Bhagavad Gita in Telugu