వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

23 వ శ్లోకం

తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్|
స నిశ్చయేన యోక్తవ్యో యోగోऽనిర్విణ్ణచేతసా|| 6-23 ||

దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి, ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.

© Copyright Bhagavad Gita in Telugu