వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

10 వ శ్లోకం

యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః|
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః|| 6-10 ||

ఏకాంతంలో ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి, ఆశాపరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి.

© Copyright Bhagavad Gita in Telugu