వెనకకు భగవద్గీత ముందుకు

4 జ్ఞానకర్మసంన్యాస యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

33 వ శ్లోకం

శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరన్తప|
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే|| 4-33 ||

అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసేయజ్ఞంకంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది.అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి

© Copyright Sree Gita