వెనకకు భగవద్గీత ముందుకు

3 కర్మ యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ తృతీయోऽధ్యాయః - కర్మయోగః-

4 వ శ్లోకం

న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే|
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి|| 3-4 ||

కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు.కేవలం సన్యసించడం వలన సరైన సిద్ధి కలగదు

© Copyright Sree Gita