వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

3 వ శ్లోకం

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప|| 2-3 ||

అర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా. క్షుద్రమైన హృదయ దౌబల్యాన్ని విడిచి లేచి నిలబడు.

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి
ప్రత్యేక నీరాజనం (మంగళ హారతి)

 1.రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం

   మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం

   మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

2.ఉగ్రనరసింహునిగ అవతరించితివి

   హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి

   ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

3.రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం

   మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం

   మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

 4..చెంచులక్ష్మీని చేపట్టితివి

   చెంచులక్ష్మీసమేతుడవైతివి

   రవ్వలకొండపై కొలువైతివి

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

5.రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం

   మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం

   మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

6.అర్చన చేద్దాము

   మనసు అర్పన చేద్దాము

   స్వామికి మదిలో కోవెల కడదాం

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

7.రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం

   మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం

   మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

8  స్వామిని పూజించే చేతులే చేతులు

   శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు

   శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

9  రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం

   మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం

   మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

   నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి

   మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

© Copyright శ్రీ భగవధ్గీత